కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలో చిక్కుకు పోయిన తమ కుమార్తె అన్నెం జ్యోతి ఇండియాకు త్వరగా తిరిగి రావాలని ఆమె తల్లి, కాబోయే భర్త ప్రత్యేక పూజలు చేశారు.
కర్నూల్, కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చైనాలో చిక్కుకు పోయిన తమ కుమార్తె అన్నెం జ్యోతి ఇండియాకు త్వరగా తిరిగి రావాలని ఆమె తల్లి, కాబోయే భర్త ప్రత్యేక పూజలు చేశారు. అన్ని అడ్డంకులు తొలగి త్వరగా స్వదేశానికి రావాలని ప్రార్థిస్తూ ల్లి ప్రమిళదేవి, కాబోయే భర్త అమర్నాథ్ రెడ్డి మహానంది క్షేత్రంలో ప్రత్యేక పూజలు, హోమాలు మహానందీశ్వరుని కళ్యాణము నిర్వహించారు.