కార్యకర్తల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కార్యకర్తలు కూడా భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.