నారావారిపల్లెలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.