తిరుపతి వేదికగా నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ విజ్ఞానం, ఆధునిక శాస్త్రసాంకేతిక అభివృద్ధి మధ్య సమన్వయంపై చంద్రబాబు ప్రసంగించారు.