
ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీ (స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి), ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్) అమలు విధానం, అలాగే రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మరియు డిజిటలైజేషన్ పై అధికారులు సీఎం కు వివరించారు.