రూటు మార్చిన చైన్ స్నాచర్స్ ... ఈ తుపాకులు, కత్తులతో ఏం చేద్దామనో..!

రూటు మార్చిన చైన్ స్నాచర్స్ ... ఈ తుపాకులు, కత్తులతో ఏం చేద్దామనో..!

Published : Feb 28, 2023, 04:27 PM IST

పల్నాడు : చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగల ముఠా పల్నాడు జిల్లా గురజాలలో పట్టుబడింది. 

పల్నాడు : చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగల ముఠా పల్నాడు జిల్లా గురజాలలో పట్టుబడింది. గురజాలలో చైన్ స్నాచింగ్ లు ఎక్కువగా జరుగుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నలుగురు దొంగల ముఠా పట్టుబడింది. ఈ కరుడుగట్టిన దొంగల ముఠా వద్ద రెండు తుపాకులు, మూడు కత్తులతో పాటు దొంగిలించిన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

31:39Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
10:17Akividu Ramalayam: ఆకివీడు రామాలయంపై హై కోర్టు తీర్పు రఘురామ సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
02:08లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu
46:21కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | TDP New Executive Committee
37:25CM Chandrababu Speech: అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించండి: సీఎం చంద్రబాబు | TDP New Committee
03:16టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణం TDP New Executive Committee Swearing-In Ceremony
34:16Sajjala Ramakrishna Reddy: కావాలని సంక్షోభాన్ని సృష్టించారు కూటమి పై సజ్జల కామెంట్స్| Asianet Telugu
07:01Perni Nani Comments: బుడబుక్కల ఎమ్మెల్యేలు వెంట్రుకతో సమానం: పేర్ని నాని | Asianet News Telugu
08:47Meenakshi Kalyanam Festival: కన్నులపండుగలా మధురైమీనాక్షి అమ్మవారికళ్యాణమహోత్సవం| Asianet News Telugu
03:40ఎక్కడికివెళ్లినా NOPETROL STOCK బోర్డులే | కూటమి పై Devineni Avinash Comments | Asianet News Telugu