ఆంధ్రప్రదేశ్  మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

Published : Nov 29, 2020, 01:37 PM IST

కృష్ణజిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీ తో దాడిచేసాడు . 

కృష్ణజిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యకి తాపీ తో దాడిచేసాడు . తృటిలో మంత్రికి తప్పిన ప్రమాదం.  వెంటనే నిందితున్ని పట్టుకున్న మంత్రి అనుచరులు . నిందితున్ని తాపీ మెస్ట్రీ బడుగు నాగేశ్వరరావు గా  గుర్తించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు .