వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్ పై దాడి.. గర్భిణి అని కూడా చూడకుండా..

వైఎస్సార్ కాలనీలో మహిళా వాలంటీర్ పై దాడి.. గర్భిణి అని కూడా చూడకుండా..

Published : May 01, 2020, 02:06 PM IST

విజయవాడ వైఎస్సార్ కాలనీలో పెన్షన్లు ఇవ్వడానికి వెళ్లిన మహిళా వాలంటీర్ పై స్థానికులు దాడి చేశారు.రెండో విడత రేషన్ ఇప్పించలేదనే కోపంతో సాదిక అనే వాలంటీర్ పై 157వ బ్లాక్ వాసూలు గొడవకు దిగారు. 

విజయవాడ వైఎస్సార్ కాలనీలో పెన్షన్లు ఇవ్వడానికి వెళ్లిన మహిళా వాలంటీర్ పై స్థానికులు దాడి చేశారు.రెండో విడత రేషన్ ఇప్పించలేదనే కోపంతో సాదిక అనే వాలంటీర్ పై 157వ బ్లాక్ వాసూలు గొడవకు దిగారు. మాటా మాటా పెరిగి బూతులు తిట్టుకున్నారు.. చివరికి వాలంటీర్ కడుపుతో ఉందని కూడా చూడకుండా వాలంటీర్ ను, ఆమె కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. దీంతో విధులు బహిష్కరించిన వాలంటీర్లు జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోని సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. 

04:36అమిత్ షా తో చంద్రబాబు కీలక భేటి: CM Chandrababu Meets Amit Shah at Delhi | Asianet News Telugu
26:39Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu
24:52Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu
11:23CM Chandrababu: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పీచ్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్| Asianet News Telugu
31:43Minister Nara Lokesh Pressmeet: వైఎస్ జగన్ పై నారా లోకేష్ పంచ్ లు| Asianet News Telugu
05:40CM Chandrababu Naidu Polavaram: 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది: సీఎం | Asianet Telugu
43:40CM Chandrababu pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పైచంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:39CM Chandrababu Naidu Inspects Polavaram: పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించిన చంద్రబాబు | Asianet Telugu
04:29Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
49:12Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu