పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో సాంప్రదాయ కోడిపందాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.