Jan 18, 2020, 2:17 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని రైతులు మందడంలో చేస్తున్న ధర్నా 32 వ రోజుకు చేరుకుంది. ఏపీకి 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రైతులు నిరసనలు చేస్తున్నారు. ప్రాణాలైన అర్పిస్తాం..అమరావతిని సాధిస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారు.