Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu

Published : Jan 23, 2026, 04:01 PM IST

మహానటుడు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా మధిర పట్టణంలో మెగా ఉచిత డయాబెటిస్ చికిత్స శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని మధుమేహ వ్యాధి నిర్ధారణ, ఉచిత పరీక్షలు, ఆరోగ్య సలహాలు అందించారు.