Mar 6, 2020, 10:54 AM IST
ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కందుల తవిటరాజు ఇంటి పై ఏసీపీ దాడులుజరిగాయి. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణతో ఏకకాలంలో విశాఖ గాజువాక లోని శ్రామిక నగర్, శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా రామభద్రపురం దరి కొట్టక్కి లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.