తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తుడి ఆత్మహత్య

ramya Sridhar   | Asianet News
Published : Dec 13, 2019, 10:18 AM IST
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట భక్తుడి ఆత్మహత్య

సారాంశం

స్వామివారికి పాలను తీసుకువచ్చే వాహనం కింద తలపెట్టి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... సదరు వ్యక్తి తమిళనాడురాష్ట్రం చెన్నైకి చెందిన వాడుగా గుర్తించారు


తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కలకలం రేగింది. ఓ భక్తుడు ఆలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామివారికి పాలను తీసుకువచ్చే వాహనం కింద తలపెట్టి భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... సదరు వ్యక్తి తమిళనాడురాష్ట్రం చెన్నైకి చెందిన వాడుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో