కేటీఆర్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్

Published : Jun 09, 2019, 07:04 PM IST
కేటీఆర్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్

సారాంశం

కేటీఆర్ ని కలిసిన వారిలో...రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మహబూబ్ నగర్ జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి ఉన్నారు.

హైదరాబాద్: ఏకగ్రీవంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్స్ గా ఎన్నికైన పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు.

కేటీఆర్ ని కలిసిన వారిలో...రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మహబూబ్ నగర్ జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్, మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి ఉన్నారు.

రాజన్న సిరిసిల్ల జెడ్పి ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మేడ్చల్ జెడ్పి చైర్ పర్సన్ శరత్ చంద్రా రెడ్డి కూడా కేటీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం