యువతితో యువకుడి నిశ్చితార్థం: యువకుడ్ని కిడ్నాప్ చేసిన యువతి ప్రియుడు

Published : Apr 17, 2021, 11:00 AM IST
యువతితో యువకుడి నిశ్చితార్థం: యువకుడ్ని కిడ్నాప్ చేసిన యువతి ప్రియుడు

సారాంశం

రంగారెడ్డి జిల్లా మైలారుదేవ్ పల్లిలో ఓ యువకుడు కిడ్నాప్ నకు గురయ్యాడు. ఆ యువకుడికి ఇటీవల ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆ యువతి ప్రియుడు వరుడిని కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మైలారుదేవుపల్లిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. నదీమ్ ఖాన్ అనే యువకుడు అపహరణకు గురయ్యాడు. నదీమ్ కు ఓ యువతితో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. 

అది నచ్చక నదీమ్ నిశ్చితార్థం చేసుకున్న యువతిని వధువు ప్రియుడు కిడ్నాప్ చేశాడు. బైక్ మీద వెళ్తుండగా ఆపి నదీమ్ ఖాన్ ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత