ప్రాణం తీసిన సెల్ఫీ మోజు: జలపాతంలో కొట్టుకుపోయిన యువతి

Siva Kodati |  
Published : Aug 23, 2020, 08:26 PM IST
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు: జలపాతంలో కొట్టుకుపోయిన యువతి

సారాంశం

సెల్ఫీ మోజు ఓ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా వంకమడుగు జలపాతానికి శివానీ అనే యువతి తన సోదరుడు శివాజీతో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడిపోయారు

సెల్ఫీ మోజు ఓ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా వంకమడుగు జలపాతానికి శివానీ అనే యువతి తన సోదరుడు శివాజీతో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడిపోయారు.

ఆ సమయంలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో శివానీ కొట్టుకుపోయింది. దీనిని గమనించిన స్థానికులు  శివాజీని రక్షించగా, శివానీ మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు