పుట్టింటికి వచ్చిన భర్త కళ్లలో కారం చల్లి.. తల్లిదండ్రుల సాయంతో చంపిన భార్య..

Published : Aug 29, 2023, 10:29 AM IST
పుట్టింటికి వచ్చిన భర్త కళ్లలో కారం చల్లి.. తల్లిదండ్రుల సాయంతో చంపిన భార్య..

సారాంశం

భర్త కళ్లలో కారం చల్లి హత్య చేసిందో భార్య. దీనికి ఆమె తల్లిదండ్రులు సహకరించారు. ఈ ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. 

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక చంద్రశేఖర్ కాలనీలో ఓ హత్య కలకలం రేపింది. ఓ భార్య భర్తను దారుణంగా హతమార్చింది. పుట్టింటికి వచ్చినా తన దగ్గరికి వచ్చి వేధిస్తుండడంతో భర్త పై దాడి చేసింది ఓ భార్య. తల్లిదండ్రుల సహకారంతో భర్త కళ్ళల్లో కారం కొట్టి, దారుణంగా హత్య చేసింది.  

దీంతో  కృష్ణ అనే  భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భార్యను,  అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Rapido: ర్యాపిడో ఉప‌యోగించే మ‌హిళ‌ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. అందుబాటులోకి కొత్త స‌ర్వీస్‌