తెలంగాణ: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

Siva Kodati |  
Published : Aug 05, 2021, 08:15 PM IST
తెలంగాణ: 2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

సారాంశం

2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి 31 వరకు ముందస్తు కార్యక్రమాలు, ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ జరుగుతాయని తెలిపింది.   

2022 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి 31 వరకు ముందస్తు కార్యక్రమాలు, ఇంటింటి సర్వే, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ జరుగుతాయని తెలిపింది. 

*  2021 నవంబర్‌ 1న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ.
*  నవంబర్‌ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం.
*  డిసెంబరు 20 వరకు అభ్యంతరాలు, అభ్యంతరాల పరిష్కారం.
*  2022 జనవరి 1 అర్హత తేదీతో ఓటర్ల లిస్ట్ సవరణ.
*  2022 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రచురణ.
*  2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు వచ్చే వారు ఓటు హక్కుకు అర్హులు.
*  www.nsvp.in ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం.  

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!