నిమ్స్ వ్యాక్సినేషన్‌లో అవకతవకలు: అర్హత లేని 7 వేలమందికి టీకాలు

By Siva KodatiFirst Published May 29, 2021, 3:18 PM IST
Highlights

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు జరిగాయి. 7 వేల మంది అనర్హులకు వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. మొదటి దశలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చినవారికి వచ్చినట్లు వ్యాక్సిన్ వేసినట్లు తేలింది. విచారణ అనంతరం ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 

click me!