వికారాబాద్‌లో కలకలం: బాలరాజు‌ను కిడ్నాప్ చేసిన దుండగులు

Published : Aug 08, 2023, 10:36 AM IST
వికారాబాద్‌లో  కలకలం: బాలరాజు‌ను కిడ్నాప్ చేసిన దుండగులు

సారాంశం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో  బాలరాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్ చేశారు.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో  బాలరాజు  అనే వ్యక్తిని  గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారంనాడు కిడ్నాప్ చేశారు.కారులో  కిడ్నాప్ చేసినట్టుగా  పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు  చేశారు.  పిల్లలను  స్కూల్ వద్ద దింపేందుకు బాలరాజు  వెళ్లాడు.ఈ సమయంలో  బాలరాజును  గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే