సికింద్రాబాద్‌లో ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు: లోకో పైలెట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Published : Jun 29, 2023, 12:51 PM ISTUpdated : Jun 29, 2023, 01:53 PM IST
  సికింద్రాబాద్‌లో  ఒకే ట్రాక్ పై  రెండు రైళ్లు: లోకో పైలెట్  అప్రమత్తతో  తప్పిన ప్రమాదం

సారాంశం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో  ఒకే ట్రాక్ పై  రెండు రైళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన  రెండో రైలు  లోకో పైలెట్  బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

హైదరాబాద్: సికింద్రాబాద్  రైల్వేస్టేషన్ లో  ఒకే ట్రాక్ పై  రెండు రైళ్లు  వచ్చాయి.  అయితే  ఈ విషయాన్ని  గుర్తించిన  లోకో పైలెట్  రైలుకు  బ్రేకులు వేయడంతో  పెద్ద ప్రమాదం తప్పిందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ  కథనం తెలిపింది.  అయితే  ఈ విషయమై  రైల్వే శాఖాధికారులు  స్పందించాల్సి ఉంది.  ఈ విషయమై  రైల్వే శాఖాధికారులు  స్పందించలేదని ఆ కథనం పేర్కొంది.  

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో ఈ ప్రాంతంలో కొత్త‌గా లాజిస్టిక్ హ‌బ్స్‌.. భారీగా పెర‌గ‌నున్న భూముల ధ‌ర‌లు, ఉద్యోగాలు
Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే