సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి

Published : Mar 17, 2020, 07:44 AM IST
సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి

సారాంశం

జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి యశోద(45), రాహుల్(18) నిద్రపోయారు. ఈ క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. 

సిలిండర్ పేలి తల్లీ కుమారుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో సోమవారం రాత్రి యశోద(45), రాహుల్(18) నిద్రపోయారు. ఈ క్రమంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తీవ్రగాయాలతో మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Ration Card: రేషన్ కార్డు కట్ కావొద్దంటే ఇలా చేయండి.. అంతా ఇంటి నుంచే !