తిరమల నుంచి తిరిగి వస్తుండగా అనంతలోకాల్లోకి...

Published : Dec 19, 2020, 11:10 AM ISTUpdated : Dec 19, 2020, 11:15 AM IST
తిరమల నుంచి తిరిగి వస్తుండగా అనంతలోకాల్లోకి...

సారాంశం

ఆయిల్ టాంకర్ లారీని కారు ఢీకొట్టింది.  కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మరణించారు. 

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ టాంకర్ లారీని కారు ఢీకొట్టింది.  కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మరణించారు. 

ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా హైదరాబాదులోని సైదాబాద్ కాలనీకి చెందినవారు.  తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు ఆయిల్ ట్యాంకర్ కిందికి దూసుకుని వెళ్లింది. వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?