జూలై 18 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Published : Jul 15, 2019, 03:07 PM IST
జూలై 18 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సారాంశం

ఈ నెల 18వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.  


హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

 కొత్త మున్సిఫల్ చట్టానికి సంబంధించి అసెంబ్లీ, శాసనమండలిలో   తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించనున్నారు.  రెండు రోజుల తర్వాత శాసనసభ సమావేశాలు  వాయిదా పడే అవకాశం ఉంది. 

కొత్త మున్సిపల్ ముసాయిదా బిల్లు తయారైంది. ఈ బిల్లును న్యాయ శాఖకు పంపారు.  ఈ బిల్లును శాసనసభ, శాసనమండలిలో ఆమోదం పొందిన వెంటనే ఎన్నికలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ, మండలిలో టీఆర్ఎస్‌కు మెజార్టీ ఉంది. దీంతో  ఈ బిల్లు పాస్ కావడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం