హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుల జాబితాలో ఎమ్మెల్యే కుమారుడి పేరు చేర్చినట్లుగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను సీపీ మీడియాకు వివరించనున్నారు.