శ్రీలంక పేలుళ్లు.. హైదరాబాద్ కి చేరుకున్న తులసీరాం మృతదేహం

Published : Apr 25, 2019, 01:15 PM IST
శ్రీలంక పేలుళ్లు.. హైదరాబాద్ కి చేరుకున్న తులసీరాం మృతదేహం

సారాంశం

శ్రీలంక ఉగ్రదాడిలో చనిపోయిన హైదరాబాద్ వాసి తులసీరాం మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. 


శ్రీలంక ఉగ్రదాడిలో చనిపోయిన హైదరాబాద్ వాసి తులసీరాం మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. కొలంబోలోని హోటల్ లో ఇటీవల వరస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పేలుళ్లలో తులసీరాం చనిపోగా... ఆయన స్నేహితుడు శ్రీనివాస్ కి తీవ్రగాయాలయ్యాయి. 

తులసీరాం మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తులసీరాం ఆస్ట్రేలియాలో పైలెట్ గా శిక్షణ పొందారు. ఆయన కుటుంబం అమీర్ పేటలో నివాసం ఉంటోంది. గత శనివారం స్నేహితులతో కలిసి కొలంమోకి వెళ్లిన తులసీరాం.. శవమై ఇంటికి చేరాడు. 

 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్