ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కేంద్రాలు ఇవే...

By telugu teamFirst Published Apr 25, 2019, 12:46 PM IST
Highlights

తెలంగాణలో ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణలో ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు మే 15వ తేదీలోగా కొత్త మెమోలు అందజేస్తామని బోర్డు తెలిపింది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం 8 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఈ కేంద్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి..
1.గన్ ఫౌండ్రీ మహబూబియా జూనియర్ కాలేజీ.
2.నాంపల్లి ఎంఏఎం జూనియర్ కాలేజీ
3.కాచీగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ
4.ఫలక్ నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీ
5.హయత్ నగర్ కాలేజీ
6. శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ
7.మేడ్చల్ డీఈవో ఆఫీస్
8.కూకట్ పల్లి జూనియర్ కాలాజీ లో సెంటర్లు ఏర్పాటు చేశారు. 

click me!