హైదరాబాద్‌లోని స్నో వరల్డ్‌ సీజ్... కారణమిదే

Siva Kodati |  
Published : Sep 01, 2022, 08:58 PM ISTUpdated : Sep 01, 2022, 09:03 PM IST
హైదరాబాద్‌లోని స్నో వరల్డ్‌ సీజ్... కారణమిదే

సారాంశం

హైదరాబాద్‌లోని స్నో వరల్డ్‌ను సీజ్ చేశారు తెలంగాణ టూరిజం శాఖ అధికారులు. బకాయిలు కట్టకుండా స్నో వరల్డ్ నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

హైదరాబాద్‌లోని స్నో వరల్డ్‌ను సీజ్ చేశారు తెలంగాణ టూరిజం శాఖ అధికారులు. బకాయిలు కట్టకుండా స్నో వరల్డ్ నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి రూ.16 కోట్ల వరకు స్నో వరల్డ్ బకాయి పడింది. ప్రైవేట్ సంస్థల ఆధీనంలో వున్న మరో 16 సంస్థలను కూడా సీజ్ చేస్తామని పర్యాటక శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?