
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య .. తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య దంపతులను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్తున్నారు రాజయ్య. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలను సుమోటాగా తీసుకున్న తెలంగాణ మహిళా కమీషన్ విచారణకు ఆదేశించడంతో రాజయ్య స్పందించారు.