aircraft crash: మెదక్ రావెల్లి శివారులో కుప్పకూలిన శిక్షణ విమానం... ఇద్దరు మృతి

Published : Dec 04, 2023, 09:37 AM ISTUpdated : Dec 04, 2023, 10:25 AM IST
aircraft crash:  మెదక్ రావెల్లి శివారులో  కుప్పకూలిన శిక్షణ విమానం... ఇద్దరు మృతి

సారాంశం

మెదక్ జిల్లాలో శిక్షణ విమానం కూలిపోయింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్ రావెల్లి శివారులో  శిక్షణ విమానం సోమవారంనాడు కూలిపోయింది.  కూలిపోయిన శిక్షణ విమానం దుండిగల్ ఎయిర్ ఫోర్స్  కు చెందినదిగా పోలీసులు  గుర్తించారు.   భారీ శబ్దంతో  విమానం కూలిపోయింది.  భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు అక్కడికి చేరుకొనే సమయానికి  విమానం మంటల్లో చిక్కుకుంది. స్థానికులు  వెంటనే  మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House