బర్త్ డే పార్టీలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..

Published : Nov 07, 2023, 09:07 AM ISTUpdated : Nov 07, 2023, 09:24 AM IST
బర్త్ డే పార్టీలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..

సారాంశం

మీర్ పేట్ లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిమీద కేసు నమోదయ్యింది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని  మీర్పేట్ లో బర్త్డే పార్టీలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో  ప్రశాంత్ అనే యువకుడు మృతి చెందాడు. బిఎన్ రెడ్డి నగర్ లో బర్త్డే పార్టీకి స్నేహితులతో కలిసి వచ్చిన ప్రశాంత్.. ఈ తరువాత భూపేష్ గుప్తా నగర్ లో విగతజీవిగా కనిపించాడు. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్ ను ఎవరో చంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం