నేడు గవర్నర్ నరసింహాన్ షెడ్యూల్ ఇదీ

Published : Sep 06, 2018, 06:47 AM ISTUpdated : Sep 09, 2018, 12:26 PM IST
నేడు  గవర్నర్ నరసింహాన్ షెడ్యూల్ ఇదీ

సారాంశం

 తెలంగాణ గవర్నర్ ఇవాళ ఉదయం  రెండున్నర గంటల పాటు గవర్నర్ నరసింహాన్ హైద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాజ్ భవన్ లోనే ఉంటారు

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ ఇవాళ ఉదయం  రెండున్నర గంటల పాటు గవర్నర్ నరసింహాన్ హైద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాజ్ భవన్ లోనే ఉంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ గవర్నర్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం ఒంటి గంటకు  సమావేశమయ్యే అవకాశంఉంది. ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించిన విషయమై తీర్మానం చేయనున్నారు.

ఈ తీర్మానం కాపీని మధ్యాహ్నం కేసీఆర్ గవర్నర్ ను కోరనున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు గవర్నర్ హైద్రాబాద్ లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం పదిన్నర గంటలకు  ఈ సదస్సులో నుండి గవర్నర్ నరసింహాన్ తిరిగి రాజ్ భవన్ కు చేరుకొంటారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకొంటారని సమాచారం. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలకు సీఎంఓ వర్గాలు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. కేబినెట్ రద్దుకు సంబంధించిన తీర్మానం కాపీని కూడ కేసీఆర్ గవర్నర్ కు అందించనున్నారు.

ఆ తర్వాత రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సిన చర్యలను గవర్నర్ తీసుకొంటారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్ ను గవర్నర్ కోరే అవకాశం ఉంది. 

ఈ వార్తను చదవండి

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ: తెలంగాణ అసెంబ్లీ రద్దు?

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?