బంగారం ధర పై పైకి...

Published : Jan 28, 2017, 03:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
బంగారం ధర పై పైకి...

సారాంశం

గత రెండు రోజుల నుంచి తగ్గుతున్న బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది.

బంగారం, వెండి ధరలు కొన్ని రోజులుగా పోటీపడి తగ్గుతున్నాయి. ఈ రోజు మాత్రం వాటి ధరల తగ్గింపునకు బ్రేక్ పడింది.  

నిన్న పది గ్రాముల బంగారం ధర రూ.29,150 గా నమోదవగాఈ రోజు మళ్లీ ధర పుంజుకుంది.

ఈ రోజు జరిగిన ట్రేడింగ్‌లో పది గ్రాములకు రూ.230 పెరిగి రూ.29,380కి చేరుకుంది. కొనుగోళ్లు పెరగడం వల్లే ధర పరిగినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. వెండి కూడా కిలోకు రూ.850 పెరిగి రూ.41,800 కు చేరుకుంది.

 

PREV
click me!

Recommended Stories

ఇక్క‌డ 365 ఏళ్లు డిస్కౌంట్‌.. హైద‌రాబాద్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ మార్కెట్ గురించి తెలుసా?
పశ్చిమ బెంగాల్ అయిపోయింది... ఇక టార్గెట్ తెలంగాణే..: అమిత్ షా