రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Published : Dec 04, 2022, 03:15 PM IST
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండ‌లం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండ‌లం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను గోపాల్, అంజలి, చిన్నారి స్వాతిగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?