నిర్మల్ జిల్లాలో కాలువలో పడిన ఆటో: ముగ్గురు మృతి

Published : Jan 19, 2022, 03:38 PM IST
నిర్మల్ జిల్లాలో కాలువలో పడిన ఆటో: ముగ్గురు మృతి

సారాంశం

నిర్మల్ జిల్లాలోని కడెం మండలం బెల్లాల్ వద్ద కాలువలో ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

నిర్మల్: Nirmala జిల్లాలోని Kadem మండలం బెల్లాల్ వద్ద కాలువలో Auto బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఆరుగురున్నారు. ఆటో కాలువలో పడిపోగానే ఆటోలో ఉన్న ఆరుగురిలో బోడ మల్లయ్య, చీమల శాంత,  శంకరవ్వ లు మరణించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Flood Alert : తెలంగాణకు పొంచివున్న వరద ముప్పు... ఆస్తి, ప్రాణనష్టం తప్పదా?
భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu