లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి మృతి

Published : Mar 16, 2020, 07:23 AM IST
లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి మృతి

సారాంశం

మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెదక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్ లో గంభీరావుపేటకు వెళ్తుండగా  ఈ ప్రమాదం జరిగింది. మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత
తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?