జహీరాబాద్ లో బడిపంతులు ఏం చేసిండో తెలుసా ? (వీడియో)

Published : Jan 08, 2018, 12:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
జహీరాబాద్ లో బడిపంతులు ఏం చేసిండో తెలుసా ? (వీడియో)

సారాంశం

ఉల్టా పల్టా నిలబెట్టి చితకబాదిన పంతులు బాలల హక్కుల సంఘం ఆగ్రహం

బడి పిల్లలకు ఘోరమైన పనిష్ మెంట్ ఇచ్చిండు ఈ బడి పంతులు. జహీరాబాద్ లోని ఎస్టీ హాస్టల్ లో జరిగింది ఈ దారుణం.

ఎస్టీ హాస్టల్లో పిల్లల ను తలకిందులు నిలబెట్టాడు ఈ పంతులు. అంతేకాదు.. వారిని చితకబాదిండు కూడా.

బడి పిల్లలకు నిజాం కాలంలో సహితం ఏడవ తరగతి చదువుతున్న పిల్లలకు  ఇంత శిక్ష వేసిన ఘటన లు లేవని బాలల హక్కుల సంఘం ఆరోపించింది.

ఈ పంతులుపై బాలల హక్కుల సంఘం జహీరాబాద్ పోలీసులతో మాట్లాడి కేసు నమోదు చేయాలని కోరింది. అలాగే H  R C లో పిటిషన్ కూడా దాఖలు చేసింది.

ప్రస్తుతం పిల్లలను కొట్టిన బడిపంతులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కింద ఉండి మీరూ చూడండి.

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu