ఈ అమ్మాయి ఎలా రెచ్చిపోయిందంటే.. ? (వీడియో)

Published : Dec 16, 2017, 03:20 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఈ అమ్మాయి ఎలా రెచ్చిపోయిందంటే.. ? (వీడియో)

సారాంశం

బండబూతులు తిట్టింది ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేసింది సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ట్రాఫిక్ కానిస్టేబుల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

ట్రాఫిక్ పోలీసును బండబూతులు తిడుతోంది.

తిట్టడమే కాదు పోలీసుపై చేయిచేసుకుని కింద పడేసింది.

ట్రాఫిక్ కానిస్టేబుల్ కు చెమటలు పట్టించింది.

ఏ కారణం చేత ఆమె అంతగా ఫైర్ అయిందో తెలియదు.

పక్కవాళ్లు ఆపినా ఆగకుండా రెచ్చిపోయి కానిస్టేబుల్ మీద విరుచుకుపడుతోంది.

ఆమె ఆగ్రహ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో ఉంచారు.

ఇక ఈ  వీడియో సోషల్ మీడియాలో చాలా కాలంగా జోరుగా చెక్కర్లు కొడుతోంది.

మీరూ చూడండి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..