
హైదరాబాద్ పాతబస్తీ (old city) లాల్ దర్వాజ మహంకాళీ (lal darwaza mahankali temple) ఆలయ కమిటీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దేవాలయం ఆదాయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై కమిటీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో ఆలయం దగ్గరకు చేరుకున్న పోలీసులు.. ఆలయ కమిటీ సభ్యులకు నచ్చజెపుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.