గల్ఫ్ లో సిరిసిల్ల వాసి కిడ్నాప్

Published : Nov 18, 2016, 12:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
గల్ఫ్ లో సిరిసిల్ల వాసి కిడ్నాప్

సారాంశం

ఇరాన్ లో పనిచేస్తున్న కొజాన్ కొత్తూర్ కు చెందిన రవి

గల్ఫ్ లో పనిచేస్తున్న సిరిసిల్ జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు కిడ్నాప్ కు గురయినట్లు తెలిసింది.సిరిసిల్ల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొజాన్‌కొత్తూర్ గ్రామానికి చెందిన బి.రవి కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం ఇరాక్ కు వెళ్లాడు. ప్రస్తుతం అతడుండే ప్రాంతంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది.


కాగా, రెండు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు రవిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అక్కడి రవి సహుద్యోగగులు కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్
మ‌రో హైదరాబాద్ నిర్మాణం.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో ఈ ప్రాంతాల్లో రియ‌ల్ ఎస్టేట్ జోరు ఖాయం