చిక్కిరి బిక్కిరి చేస్తే తోలు వలుస్తా : మంత్రి తుమ్మల (వీడియో)

Published : Feb 15, 2018, 04:50 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
చిక్కిరి బిక్కిరి చేస్తే తోలు వలుస్తా : మంత్రి తుమ్మల (వీడియో)

సారాంశం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి తుమ్మల అర గంటలో తోలు వలుస్తామని హెచ్చరిక

తెలంగాణ మంత్రివర్గంలో ఎక్కువసార్లు నోటికి పనిచెప్పిన మంత్రుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు. ఆయన అనేక సందర్భాల్లో అడ్డగోలుగా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా మరోసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. చిక్కిరి బిక్కిరి రాజకీయాలు నడవవు అని హెచ్చరించారు. అలా చేస్తే అరగంటలో తోలు వలుస్తామని హెచ్చరించారు. ఇంకా తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!
Hyderabad: డేంజర్ జోన్‌లో హైదరాబాద్‌.. బతకడం కష్టమేనా.. షాకింగ్ నిజాలు !