యుపిలో లవర్స్ పై ఎలా రెచ్చిపోయారంటే ? (వీడియో)

First Published Feb 15, 2018, 4:02 PM IST
Highlights
  • రెచ్చిపోయి పుచ్చిపోయిన ఉన్మాదులు
  • ఆడపిల్లలపై కర్రలు విరిగేలా దాడులు
  • యుపిలో అరాచకాలు

ప్రేమికలు దినోత్సవం నాడు ఉన్మాదులు రెచ్చిపోయారు. ఎక్కడ అనేకచోట్ల దారుణాలకు తెగబడ్డారు. ఉత్తర ప్రదేశ్ లో అనేకచోట్ల ప్రేమికులపై దాడులకు తెగబడ్డారు. యూపిలో ఒక అమ్మాయిని ఈ ఉన్మాది ఎలా కొడుతున్నాడో వీడియోలో చూడండి. అతడు కొడుతుండగా ఇంకొకడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంతటి ఉన్మాదానికి పాల్పడుతున్న వీళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి?

గమనిక : ఈ వీడియో 2017లో జరిగింది. కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నది. లవర్స్ డే సందర్భంగా దీన్ని మళ్లీ ఏషియానెట్ మీకు అందిస్తున్నది.

click me!