జాగృతి జిల్లాల కమిటీ సభ్యులు వీరే

Published : Aug 24, 2017, 08:06 PM ISTUpdated : Sep 24, 2025, 05:25 PM IST
జాగృతి జిల్లాల కమిటీ సభ్యులు వీరే

సారాంశం

జాగృతి జిల్లాల కమిటీలను ప్రకటించిన కవిత సాంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేయాలని పిలుపు

తెలంగాణ జాగృతి జిల్లాల కమిటీలు ఖరారయ్యాయి. ఈ దిగువన తెలిపిన జిల్లాల పూర్తి స్థాయి జిల్లా కమిటీలను నేడు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిబద్దతతో పని చేయాలని కల్వకుంట్ల కవిత నూతన బాద్యులకు సూచించారు. 

హైదరాబాద్ జిల్లా 
జిల్లా కన్వీనర్ - అనంతుల ప్రశాంత్ 
జిల్లా కోకన్వీనర్లు - పుట్టి శ్రీనివాస్ 
అప్పాల నరెందర్ 
పీ. రాధాక్రిష్ణ 
కిషోర్ కుమార్ 
ఖయ్యూం ఖాన్ 
సంతోష్ హింగోల్కర్ 
రంగాచారి 
అధికార ప్రతినిధి - పీ. నరేందర్ 
కోశాధికారి - డీ. ఆనంద్ 
పీ.అర్.ఓ - పీ. వీరేశ్ 

నియోజకవర్గ కన్వీనర్లు 
సికిందరాబాద్ - దస్తగిరి అహ్మద్ 
సికిందరాబాద్ కంటోన్మెంట్ - నగినేని సరిత 
అంబర్ పేట్: ఏ. శైలేందర్ 
ముషీరాబాద్ - పీ. మనోజ్ గౌడ్ 
ఖైరతాబాద్ - బీ. శ్రికాంత్ 
సనత్ నగర్ - ఎం. వంశీ యాదవ్ 
జుబ్లీ హిల్స్ - మల్లారెడ్డి 
కార్వాన్ - పుష్పలత 
చాంద్రాయణ్ గుట్ట - టీ వినీష్ 
నాంపల్లి - అంజద్ సిద్ధిఖీ 
మలక్ పేట్ - రాధ 
యాకత్ పురా - సుదర్శన్ మహరాజ్ 
చార్మినార్ - తన్వీర్ గోరీ 
బహదూర్ పూరా - పరమేశ్వరి 
గోషామహల్ - వేణు యాదవ్ 


కరీంనగర్ జిల్లా 
జిల్లా కన్వీనర్ - జాడి శ్రీనివాస్ 
జిల్లా కోకన్వీనర్లు - గర్రెపల్లి రమాదేవి 
ముంజాల శ్రీనివాస్ 
అధికార ప్రతినిధి - గన్నమనేని రంగారావు 
కోశాధికారి - అత్తి రాజారాం 
పీఅర్ఓ - పుల్లూరి రవీందర్ 
నియోజకవర్గ కన్వీనర్లు 
కరీంనగర్ - రాయనవేని శ్రావణ 
మానకొండూరు - పోలు రాము 
హుజూరాబాద్- జయవర్ధన్ 
చొప్పదండి- మేకల తిరుపతి 
అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు 
రైతు జాగృతి- కర్ర రవీంద్రారెడ్డి 
సాహిత్య విభాగం- ఛత్రపతి శ్రీనివాస్ 
ఆరోగ్య విభాగం - డా. జీ. వెంకట్ రెడ్డి 


రాజన్న సిరిసిల్ల జిల్లా 
జిల్లా కన్వీనర్:జూపల్లి నాగేందర్ రావు 
జిల్లా కో-కన్వీనర్ బోడ రవిందర్ 
జిల్లా కో-కన్వీనర్: అంబటి సంతోష్ యదవ్ 
జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల సురేష్ గౌడ్ 
కోశాధికారి:వరద సతీష్ కుమార్ 
పి.ఆర్.ఓ:గుర్రం మల్లారేడ్డి 
సిరిసిల్లా నియోజకవర్గం కన్వీనర్ పయ్యవుల శ్రీనివాస్ 
వేములవాడ నియోజకవర్గం కన్వీనర్ కాదసు లక్ష్మణ్ 
జిల్లా రైతు విభాగం కన్వీనర్:సందుపట్ల లక్ష్మారేడ్డి 
జిల్లా ఆరోగ్య విభాగం కన్వీనర్ బచ్చు భానుచందర్ 
జిల్లా వికలాంగుల విభాగం కన్వీనర్ నూనె మల్లెష్ యాదవ్ 

వరంగల్ రూరల్ జిల్లా 
జిల్లా కన్వీనర్ - నలిని నారాయణ 
జిల్లా కోకన్వీనర్లు - గనిపాక చరణ్ 
పోలెబోయిన సాంబయ్య 
అధికార ప్రతినిధి - జున్న రాజు 
కోశాధికారి - ఆర్. సతీష్ 
పీఅర్ఓ - ఎండీ. అజహర్ 
నియోజకవర్గ కన్వీనర్లు 
నర్సంపేట - గుడిపూడి అరుణ 
వర్దన్నపేట్ - గూడ నరెందర్ 

అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు 
రైతు జాగృతి- కర్ర రవీంద్రారెడ్డి 
ఆరోగ్య విభాగం - డా. జీ. వెంకట్ రెడ్డి 

నిజామాబాద్ జిల్లా 
జిల్లా కన్వీనర్ - అవంతి రావు 
జిల్లా కో కన్వీనర్ - నూకల విజయ్ కుమార్ 
రాజేష్ యాదవ్ 
జిల్లా ఆరోగ్య విభాగం కన్వీనర్- కవిత రెడ్డి 
జిల్లా సాహిత్య విభాగం కన్వీనర్- శ్రీనివాస్ ఆర్య 
జిల్లా అదికార ప్రతినిదీ - పంచరెడ్డి మురళి 
జిల్లా కోశాధికారి - కొట్టురీ నర్సింలు 

నియోజకవర్గ కన్వీనర్లు 
బోధన్ - గట్టు హరి కృష్ణ 
నిజామాబాద్ రురల్ - రాజేశ్వర్ 
నిజామాబాద్ అర్బన్ - అనిల్ కుమార్ 
ఆర్మూర్ - అంబల శ్రీనివాస్ 
జిల్లా PRO- గోపాల్ 

జోగులాంబ గద్వాల జిల్లా 
జిల్లా కన్వీనర్: వెంగల్ రెడ్డి 
జిల్లా కోకన్వీనర్లు: విశాల్, 
భరత్ రెడ్డి 
అధికార ప్రతినిధి: ఎస్. ప్రతాప్ 
కోశాధికారి: ఎన్. సుమలత 
పీ.ఆర్.ఓ - రవీంద్ర 

నియోజకవర్గ కన్వీనర్లు 
గద్వాల: ఎన్. రాములు 
అలంపూర్: కే. అశోక్ కుమార్ 

జిల్లా ఆరోగ్య విభాగం కన్వీనర్- డా. రాజేష్ గౌడ్ 
జిల్లా సాహిత్య విభాగం కన్వీనర్- సీ. శ్రీనివాసులు 
రైతు జాగృతి జిల్లా కన్వీనర్ - చిట్టెం ఉపేందర్ రెడ్డి 

వనపర్తి జిల్లా 
జిల్లా కన్వీనర్ - చీర్ల సత్యం 
వనపర్తి నియోజకవర్గ కన్వీనర్ - చిలుక లక్ష్మినారాయణ 
అధికార ప్రతినిధి - కలాం పాషా 
కోశాధికారి - కృష్ణయ్య 
పీఆర్వో - లక్ష్మయ్య 
సాహిత్య విభాగం జిల్లా కన్వీనర్ - నాయకంటి నరసింహ శర్మ 

సిద్దిపేట జిల్లా 
జిల్ల కన్వీనర్ - ఎజాజ్ అహ్మద్ 
కోకన్వీనర్ - కొండూరి పవన్ కుమార్ 
అధికార ప్రతినిధి - చింతమడక చందు 
కోశాధికారి - జనగామ సంతోష్ 
పీఆర్ఓ - కసిరెడ్డి సురేష్ 
సాహిత్య విభాగం జిల్లా కన్వీనర్ - ఉండ్రాల రాజేశం 
రైతు జాగృతి జిల్లా కన్వీనర్ - నాయిని సంజీవ రెడ్డి 
ఆరోగ్య విభాగం కన్వీనర్ - డా. సాయిరాం 

ఆదిలాబాద్ జిల్లా 
జిల్లా కన్వీనర్: రంగినేని శ్రినివాస్ 
జిల్లా కో కన్వినర్ లు 
శ్యాం రాతోడ్‌ ( ఉట్నూరు ) 
కు౦బొజీ శ్రీకాంత్ ( బోథ్ ) 
జిల్లా అధికార ప్రతినిధి: గోలి శంకర్ 
పిఆర్ఓ : చెన్నసాయిక్రిష్ణ 

బద్రాద్రి కొత్తగూడెం జిల్లా 
జిల్లా కన్వీనర్ - కారంగుల మల్లేశ్వరి 
కోకన్వీనర్ - సంపత్ బరిగెల 
అధికార ప్రతినిధి - కోడిరెక్కల భానుచందర్ 
కోశాధికారి - పొట్టి రామచందర్ రావు 
పీఆర్ఓ - రమేష్ ఉండేటి 
అశ్వరావుపేట - మైదుకురి మనోహర్ 

నాగర్ కర్నూల్ జిల్లా 
జిల్లా కన్వీనర్ - పావని 
జిల్లా కోకన్వీనర్లు : 1) రోజా 
2) ఏ. శంకర్ 
జిల్లా అధికార ప్రతినిధి : ధర్మరాజు 
జిల్లా పీఆర్ఓ - జీ. బాలాస్వామి 
ఆరోగ్య విభాగం జిల్లా కన్వీనర్ - డా. సుధాకర్ లాల్ 
రైతు జాగృతి జిల్లా కన్వీనర్ - ప్రేమ్ రావు 

రంగారెడ్డి జిల్లా 
జిల్లా కన్వీనర్- అర్చన సేనాపతి 
జిల్లా కోకన్వీనర్ - 
1) రాధే శ్యాం 
2) బయ్యా శివరాజ్ 
అధికార ప్రతినిధి - కే నరేష్ నేత 
పీఆర్ఓ - సుధా రెడ్డి 
జిల్లా సాహితీ విభాగం కన్వీనర్- మావిశ్రీ మాణిక్యం 
జిల్లా ఆరోగ్య విభాగం కన్వీనర్- డా. ప్రవీణ్ కుమార్ రెడ్డి 
జిల్లా రైతు జాగృతి కన్వీనర్- ఆదుల్ల సతీష్ 
కోశాధికారి - ఎండీ సాధిక్ 

నియోజకవర్గ కన్వీనర్లు 
ఎల్.బీ నగర్ - ఏ. సురేందర్ 
మహేశ్వరం - సునిత కులకర్ణి 
షాద్ నగర్ - గడ్డం సత్యనారాయణ యాదవ్ 

మహబూబాబాద్ జిల్లా 
జిల్లా కో కన్వినర్ - పెద్ది అనిల్

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!