తెలంగాణలో ఇంటర్ పరీక్షల టైంటేబుల్ విడుదల: ఫిబ్రవరి 28 నుండి ఎగ్జామ్స్

By narsimha lodeFirst Published Dec 28, 2023, 5:19 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

హైదరాబాద్:  2024 ఫిబ్రవరి  28వ తేదీ నుండి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు  షెడ్యూల్ ను విడుదల చేసింది.

ఫిబ్రవరి  28 నుండి మార్చి  19 వరకు  ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఇంటర్ విద్యార్ధులకు ప్రాక్టీకల్స్ పరీక్షలు నిర్వహిస్తారు.ఫిబ్రవరి  28 నుండి మార్చి  18 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహిస్తారు.ఫిబ్రవరి 29 నుండి మార్చి  29 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఇంటర్ ఫస్టియర్ టైంటేబుల్

28-02-2024 :సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
 01-03-2024: ఇంగ్లీష్ పేపర్-1
04-03-2024:మ్యాథ్య్స్,  పేపర్-1 ఏ,  బాటనీ పేపర్ -1,పొలిటికల్ సైన్స్ పేపర్-1
06-03-2024: మ్యాథ్య్స్,  పేపర్-1 బీ,  జువాలజీ పేపర్ -1,హిస్టరీ పేపర్-1
11-03-2024: ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
13-03-2024: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్ -1
15-03-2024:పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్య పేపర్ -1,
18-03-2024:మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ టైంటేబుల్

29-02-2024 : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
02-03-2024: ఇంగ్లీష్ పేపర్-2
05-03-2024: మ్యాథ్స్య్ పేపర్ -2 ఏ, బాటనీ పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్  -2, 
07-03-2024: మ్యాథ్స్య్ పేపర్ -2 బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్  -2
12-03-2024:ఫిజిక్స్ పేపర్ -2  ఎకనామిక్స్ పేపర్ -2
14-03-2024:కెమిస్ట్రీ పేపర్ -2  కామర్స్ పేపర్ -2
16-03-2024:పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్  పేపర్ -2 ,బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్య్ పేపర్ -2
19-03-2024:మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -2, జాగ్రఫీ పేపర్  -2


 


 

click me!