టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం..

Published : Apr 24, 2023, 04:23 PM IST
టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం..

సారాంశం

టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. టీఎస్‌ఆర్టీసీలో మూడేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహించడం  లేదు. ఈ క్రమంలోనే గుర్తింపు సంఘం ఎన్నికలపై ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ హైకోర్టను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది