బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Published : Sep 23, 2023, 11:10 AM IST
బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1  ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు..

సారాంశం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించని గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దైంది.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించని గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దైంది. గతంలో పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా హైకోర్టు పేర్కొంది. ఈ పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ విధానం ఏర్పాటు  చేయకపోవడంతో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు  చేయాలని కోరారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

Telangana: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారీ ఊర‌ట
ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని తీసుకెళ్లే ట్ర‌క్ ఎంత స్పీడుతో వెళ్తుంది? డ్రైవ‌ర్‌కి ఎంత జీత‌మిస్తారో తెలుసా?