తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ.. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్

Siva Kodati |  
Published : Jul 19, 2023, 05:48 PM ISTUpdated : Jul 19, 2023, 05:50 PM IST
తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ.. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్

సారాంశం

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

బదిలీ అయిన అధికారులు : 

  • ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్ 
  • పర్సనల్ అడిషనల్ డీజీగా సౌమ్యా మిశ్రా
  • డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి
  • హోంగార్డ్స్ డీఐజీగా అంబర్ కిషోర్
  • మేడ్చల్ డీసీపీగా శబరిష్

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఎనిమిది జిల్లాల్లో సూపర్ కూల్ పరిస్థితి... ఈ రెండ్రోజులు మరింత జాగ్రత్త
Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?