వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు శుభవార్త.. స్పెషల్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి

Siva Kodati |  
Published : Jan 10, 2023, 08:31 PM IST
వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు శుభవార్త.. స్పెషల్ షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి

సారాంశం

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రత్యేక  షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ రోజున 6 షోలు ప్రదర్శితం కానున్నాయి.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రత్యేక  షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 12న వీరసింహారెడ్డి విడుదల కానుండగా.. 13న వాల్తేర్ వీరయ్య రిలీజ్ కానుంది. 12న ఉదయం నాలుగు గంటలకు వీరసింహారెడ్డి, 13న ఉదయం వాల్తేర్ వీరయ్యల సినిమాల ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ రోజున 6 షోలు ప్రదర్శితం కానున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
Rapido: ర్యాపిడో ఉప‌యోగించే మ‌హిళ‌ల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. అందుబాటులోకి కొత్త స‌ర్వీస్‌