Telangana Election Results : సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా.. భట్టి విక్రమార్క

Published : Dec 03, 2023, 02:46 PM IST
Telangana Election Results : సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా.. భట్టి విక్రమార్క

సారాంశం

దొరల తెలంగాణ పాలన పోయింది ప్రజల తెలంగాణ వచ్చిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 

హైదరాబాద్ : భారీ విజయాన్ని సాధించిన అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 35,190 ఓట్లతో విజయం సాధించారు. తెలంగాణలో దొరల పాలన పోయిందని.. ప్రజల తెలంగాణ పాలన వచ్చిందన్నారు. 

PREV
click me!

Recommended Stories

Summer Holidays Extended : ఈ నెలంతా వేసవి సెలవులే.. జూలై ఫస్ట్ కే స్కూల్స్ రీఓపెన్
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే