గవర్నర్‌తో భేటీ అయిన కేసీఆర్

Published : Sep 06, 2018, 01:34 PM ISTUpdated : Sep 09, 2018, 01:27 PM IST
గవర్నర్‌తో భేటీ అయిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీ రద్దు తీర్మానం కాపీని కేసీఆర్‌ గవర్నర్‌కు అందజేశారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే